Posts

Showing posts from November, 2019

Bikini Climber: వందకు పైగా పర్వతాలపై బికినీతో పోజులిచ్చిన ఆమె.. చివరికిలా దుర్మరణం!

Image
Bikini Climber: వందకు పైగా పర్వతాలపై బికినీతో పోజులిచ్చిన ఆమె.. చివరికిలా దుర్మరణం! ఎత్తైన పర్వతాలపై దుస్తులు విప్పి బికినీతో ఫొటోలకు పోజులిచ్చే ఆమె.. చివరికి అదే ప్రయత్నంలో లోయలో పడి దుర్మరణం చెందింది. హైలైట్స్ శనివారం తైవాన్‌లోని యుశాన్ నేషనల్ పార్క్‌లోని ఓ ఎత్తైన పర్వతంపైకి చేరిన గిగివు.. దుస్తులు విప్పుతూ లోయలో పడిపోయింది. లోయలో పడి చనిపోయిన ఆమెను కనుగోడానికి సుమారు 28 గంటల సమయం పట్టింది.    ఆ మె పేరు  గిగి వు . తైవాన్‌కు చెందిన ఆమె ఎత్తైన పర్వత శిఖరాలు కనిపిస్తే చాలు చకచకా ఎక్కేసి దుస్తులు విప్పేసి బికినీతో నిలబడుతుంది. దీంతో ఆమెకు ‘బికినీ క్లైంబర్’గా సోషల్ మీడియాలో ఎక్కడాలేని పాపులారిటీ లభించింది. అయితే, ఆ ఆసక్తే తన ప్రాణాలు తీస్తుందని ఆమె ఎన్నడూ ఊహించలేకపోయింది శనివారం తైవాన్‌లోని యుశాన్ నేషనల్ పార్క్‌లోని ఓ ఎత్తైన పర్వతంపైకి చేరిన గిగివు.. దుస్తులు విప్పుతూ లోయలో పడిపోయింది. తీవ్రంగా గాయపడిన గిగివు తన వద్ద ఉన్న శాటిలైట్ ఫోన్ ద్వారా తన స్నేహితులకు ఈ సమాచారం అందించింది. ఈ విషయం తెలియగానే అధికారులు ఆమెను రక్షించేందుకు సంఘటన స్థలికి వెళ్లా...